(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
ఆదిపర్వ - అధ్యాయ 032
॥ శ్రీః ॥
1.32. అధ్యాయః 032
Mahabharata - Adi Parva - Chapter Topics
దేవగరుడయుద్ధం తత్ర దేవానాం పరాజయః॥ 1 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
సౌతిరువాచ। 1-32-0x(145)(1578)
`తతస్తస్మాద్గిరివరాత్సముదీర్ణమహాబలః।'
గరుడః పక్షిరాట్ తూర్ణం సంప్రాప్తో విబుధాన్ప్రతి॥ 1-32-1(1579)
తం దృష్ట్వాతిబలం చైవ ప్రాకంపంత సురాస్తతః।
పరస్పరం చ ప్రత్యఘ్నన్సర్వప్రహరణాన్యుత॥ 1-32-2(1580)
తత్ర చాసీదమేయాత్మా విద్యుదగ్నిసమప్రభః।
భౌమనః సుమహావీర్యః సోమస్య పరిరక్షితా॥ 1-32-3(1581)
స తేన పతగేంద్రేణ పక్షతుండనఖైః క్షతః।
ముహూర్తమతులం యుద్ధం కృత్వా వినిహతో యుధి॥ 1-32-4(1582)
రజశ్చోద్ధూయ సుమహత్పక్షవాతేన ఖేచరః।
కృత్వా లోకాన్నిరాలోకాంస్తేన దేవానవాకిరత్॥ 1-32-5(1583)
తేనావకీర్ణా రజసా దేవా మోహముపాగమన్।
న చైవం దదృశుశ్ఛన్నా రజసాఽమృతరక్షిణః॥ 1-32-6(1584)
ఏవం సంలోడయామాస గరుడస్త్రిదివాలయం।
పక్షతుండప్రహారైస్తు దేవాన్స విదదార హ॥ 1-32-7(1585)
తతో దేవః సహస్రాక్షస్తూర్ణం వాయుమచోదయత్।
విక్షిపేమాం రజోవృష్టిం తవేదం కర్మ మారుత॥ 1-32-8(1586)
సౌతిరువాచ। 1-32-9x(146)
అథ వాయురపోవాహ తద్రజస్తరసా బలీ।
తతో వితిమిరే జాతే దేవాః శకునిమార్దయన్॥ 1-32-9(1587)
ననాదోచ్చైః స బలవాన్మహామేఘ ఇవాంబరే।
వధ్యమానః సురగణైః సర్వభూతాని భీషయన్॥ 1-32-10(1588)
ఉత్పపాత మహావీర్యః పక్షిరాట్ పరవీరహా।
సముత్పత్యాంతరిక్షస్థం దేవానాముపరి స్థితం॥ 1-32-11(1589)
వర్మిమో విబుధాః సర్వే నానాశస్త్రైరవాకిరన్।
పట్టిశైః పరిధైః శూలైర్గదాభిశ్చ సవాసవాః॥ 1-32-12(1590)
క్షురప్రైర్జ్వలితైశ్చాపి చక్రైరాదిత్యరూపిభిః।
నానాశస్త్రవిసర్గైస్తైర్వధ్యమానః సమంతతః॥ 1-32-13(1591)
కుర్వన్సుతుములం యుద్ధం పక్షిరాణ్ణ వ్యకంపత।
నిర్దహన్నివ చాకాశే వైనతేయః ప్రతాపవాన్।
పక్షాభ్యామురసా చైవ సమంతాద్వ్యక్షిపత్సురాన్॥ 1-32-14(1592)
తే విక్షిప్తాస్తతో దేవా దుద్రువుర్గరుడార్దితాః।
నఖతుండక్షతాశ్చైవ సుస్రువుః శోణితం బహు॥ 1-32-15(1593)
సాధ్యాః ప్రాచీం సగంధర్వా వసవో దక్షిణాం దిశం।
ప్రజగ్ముః సహితా రుద్రాః పతగేంద్రప్రధర్షితాః॥ 1-32-16(1594)
దిశం ప్రతీచీమాదిత్యా నాసత్యావుత్తరాం దిశం।
ముహుర్ముహుః ప్రేక్షమాణా యుధ్యమానం మహౌజసః॥ 1-32-17(1595)
అశ్వక్రందేన వీరేణ రేణుకేన చ పక్షిరాట్।
క్రథనేన చ శూరేణ తపనేన చ ఖేచరః॥ 1-32-18(1596)
ఉలూకశ్వసనాభ్యాం చ నిమేషేణ చ పక్షిరాట్।
ప్రరుజేన చ సంగ్రామం చకార పులినేన చ॥ 1-32-19(1597)
తాన్పక్షనఖతుండాగ్రైరభినద్వినతాసుతః।
యుగాంతకాలే సంక్రుద్ధః పినాకీవ పరంతప॥ 1-32-20(1598)
మహాబలా మహోత్సాహాస్తేన తే బహుధా క్షతాః।
రేజురభ్రఘనప్రఖ్యా రుధిరౌఘప్రవర్షిణః॥ 1-32-21(1599)
తాన్కృత్వా పతగశ్రేష్ఠః సర్వానుత్క్రాంతజీవితాన్।
అతిక్రాంతోఽమృతస్యార్థే సర్వతోఽగ్నిమపశ్యత॥ 1-32-22(1600)
ఆవృణ్వానం మహాజ్వాలమర్చిర్భిః సర్వతోఽంబరం।
దహంతమివ తీక్ష్ణాంశుం చండవాయుసమీరితం॥ 1-32-23(1601)
`నభః స్పృశంతం జ్వాలాభిః సర్వభూతభయంకరం।'
తతో నవత్యా నవతీర్ముఖానాం
కృత్వా మహాత్మా గరుడస్తరస్వీ।
నదీః సమాపీయ ముఖైస్తతస్తైః
సుశీఘ్రమాగంయ పునర్జవేన॥ 1-32-24(1602)
జ్వలంతమగ్నిం తమమిత్రతాపనః
సమాస్తరత్పత్రరథో నదీభిః।
తతః ప్రచక్రే వపురన్యదల్పం
ప్రవేష్టుకామోఽగ్నిమభిప్రశాంయ॥ ॥ 1-32-25(1603)
ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి ద్వాత్రింశోఽధ్యాయః॥ 32 ॥
Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-32-3 భౌమనః విశ్వకర్మా॥ 1-32-4 వినిహతః మృతకల్పః కృతః॥ 1-32-9 అపోవాహ అపసారితవాన్॥ 1-32-24 నవత్యాః నవతీః శతాధికాష్టసాహస్రీః॥ 1-32-25 సమాస్తరత్ ఆచ్ఛాదితవాన్ శామితవానిత్యర్థః॥ ద్వాత్రింశోఽధ్యాయః॥ 32 ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.